సృష్టికర్త యేసు దేవ సర్వలోకం నీమాట వినునూ
సర్వలోకం రాజా సకలం నీవెగాసర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము
కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసముచేసి
కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుచేసితివి
నీకసాధ్యమేది లేనె లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు
సర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము
మ్రుతులాసహితము జీవింపచేసి మ్రుతిని గెలిచి తిరిగిలేచితివి
నీరాజ్యములో నీతో వసింప కొన్నిపొవ త్వరలో రానుంటివే
నీకసాధ్యమేది లేనె లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు
సర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము
No comments:
Post a Comment