1.ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెద..ప్రేమించెద ప్రేమించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
2.ఆరాధించెద యేసురాజా – నిన్నే ఆరాధించెద
ఆరాధించెద ఆరాధించెద -ఆరాధించెద…
ఆరాధించెద ఆరాధించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
3.ప్రార్ధించెద యేసురాజా – నిన్నే ప్రార్ధించెద
ప్రార్ధించెద ప్రార్ధించెద – ప్రార్ధించెద…
ప్రార్ధించెద ప్రార్ధించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
4.సేవించెద యేసురాజా – నిన్నే సేవించెద
సేవించెద సేవించెద -సేవించెద..
సేవించెద సేవించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
5.జీవించెద యేసురాజా – నీకై జీవించెద
జీవించెద జీవించెద – జీవించెద..
జీవించెద జీవించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
No comments:
Post a Comment