Wednesday, January 22, 2020

NIGILONA MERISE NAKSHATHRAM

నింగిలోన మెరిసే - నక్షత్రం
లోకమంతటికి - వెలుగును చూప - (2)
యేసయ్య - పుట్టాడని 
ఆయనే - రక్షకుడని - (2)

పూజించి - కొనియాడి పూజించి - కొనియాడి 
ఆరాధన చేద్దాం

లోకానికి - వెలుగాయెనే పరలోకానికి - దారాయెనే -(2)
- "నింగిలోన"

1. నశియించి పోతున్న లోకాన్ని చూసి 
చీకటిలో ఉన్న నరులను చేర వాక్యమైయున్న దేవుడు 
దీనుడై భువికొచ్చినాడు

పూజించి - కొనియాడి 
పూజించి - కొనియాడి 
ఆరాధన చేద్దాం

లోకానికి - వెలుగాయెనే
పరలోకానికి - దారాయెనే - (2)

సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమ 
ఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ....

2. పాపంలో ఉన్న ప్రతివాని కొరకు ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే - (2)
కరములు చాచియున్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు-2

పూజించి - కొనియాడి
పూజించి - కొనియాడి
ఆరాధన చేద్దాం-(2)

లోకానికి - వెలుగాయెనే
పరలోకానికి - దారాయెనే - (2)
- "నింగిలోన"

No comments: