Thursday, March 6, 2025

Naa Praana Priyuda - నా ప్రాణ ప్రియుడా

 నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా

నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం ||2||

1. నీ సత్యము సమాజములో – నీ నీటిని నా హృదయములో ||2||
దాచియుంచ లేను ప్రభు ||2||
స్తుతియాగాముగా – నూతన గీతము నే పాడెదా – నే పాడెదా         ॥ నా ప్రాణ ॥

2. జ్ఞానులకు నీ సందేశం – మతకర్తలకు నీ ఉపదేశం ||2||
అర్ధము కాకపొయెనె ||2||
పతితలేందరో – నీ జీవజలములు త్రాగితిరే – త్రాగితిరే                      ॥ నా ప్రాణ ॥

3. నాయెడ నీకున్న తలంపులు – బహు విస్తారములై యున్నవి ||2||
వాటిని వివరించి చెప్పలేనే ||2||
అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి – ఐ యున్నవి       ॥ నా ప్రాణ ॥

No comments: