Naatho Unnadu
పల్లవి : నాతో ఉన్నాడూ నన్ను విడువడూ"2"గాఢాంధకారపులోయలో నేనుసంచరించిన"2""నాతో"
చరణం.1: ఎవ్వారులేని చోటలో ఉంటాడునా ప్రక్కనే కనుమేరలో ఎవ్వారులేనప్పుడు కన్నులు మూస్తేకనిపిస్తాడు "2"*నా యేసు నాతో వున్నాడునా యేసు నన్ను విడువడు* "2"" నాతో"
చరణం 2- నాలో ధైర్యం లేనప్పుడుబలపరిచే వాక్యం ఇస్తాడూకోల్పోయిన వాటన్నిటినీ తిరిగిరెండంతలుగా దీవిస్తాడు "2"నా యేసు నాతో వున్నాడునా యేసు నన్ను విడువడు"2""నాతో"
చరణం3- విడువడూ నన్నేన్నాడూమాటతప్పాని నాదేవుడూఎడబాయడు నన్నెప్పుడూప్రాణమిచ్చిన నాదేవుడూ"2"* విడువడూ నన్నేన్నాడూమాటతప్పాని నాదేవుడూఎడబాయడూ నన్నెప్పుడూప్రాణమిచ్చిన నాదేవుడూ* "2""నాతో"
No comments:
Post a Comment