Friday, March 7, 2025

Paavuramu vale digi rammu - పావురము వలె దిగిరమ్ము

 పావురము వలె దిగిరమ్ము - పాలుతేనే ప్రవహింపనిమ్ము

ఆత్మనాధునివై ఆవరించునదై - నీ మహిమ ఇటు జరగనిమ్ము  ||పావురము||

1. మన్నాను యిటు కురువనిమ్ము - అది నీ వాక్యమై మారనిమ్ము ||2||
అది బండలా నా గుండెలో ||2||
జీవజల నదులు పెళ్లుభికి పారంగ         ||పావురము||

2. ఈ నేల నీవుమ్మి వేసి - అది నీ చేయి నా కనుల రాచి ||2||
ఈ మందలో పాపాంధులన్     ||2||
నీ మహిమ వెలుగులో నడిచిపో సాగనిమ్ము      ||పావురము||

3. జల ప్రళయములే జరుగునాడు - ఒక  ఓడాను నడిపించినావు ||2||
రానున్న రాకడ యేదినమో  యేనాడో  ||2||
ఆ అగ్ని గుండాన పడకుండ కాపాడు      ||పావురము||

No comments: