Monday, February 17, 2025

Entha manchi Devudavayya ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా

 ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవయ్యా

చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా - 2

1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2

2. నాకున్న వారందరూ - నను విడచి పోయిననూ
నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా - 2

3. నువ్ లేకుండా నేను - ఈ లోకంలో బ్రతకలేనయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి - పరలోకం చేరెదనేసయ్యా - 2

No comments:

Post a Comment